Sai Kumar: సాయి కుమార్@50 ఇయిర్స్.. బాల నటుడి నుంచి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా!
1 week ago
4
సాయి కుమార్ అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో సాయి కుమార్ చెరగని ముద్ర వేసుకున్నారు. 1961 జులై 27న సాయి కుమార్ జన్మించారు.