Sai Pallavi: అమరన్ రిలీజ్‍కు ముందు సాయిపల్లవి పాత వీడియో వైరల్.. విమర్శిస్తున్న నెటిజన్లు
1 year ago
13
Sai Pallavi: సాయిపల్లవి గతంలో చేసిన ఓ కామెంట్‍కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అమరన్ చిత్రం రిలీజ్‍కు ముందు ఈ వీడియో చక్కర్లు కొడుకోంది. ఆ కామెంట్ల పట్ల కొందరు నెటిజన్లు సాయిపల్లవిని విమర్శిస్తున్నారు.