Sai Pallavi: ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీ.. రామాయణం నుంచి ఖతర్నాక్ అప్‌డేట్

3 weeks ago 3
నితేష్ తివారీ (Nitesh Tiwari) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణం (Ramayana)' సినిమా మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ క్యాస్టింగ్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Entire Article