Sai Pallavi: సాయి పల్లవి ఒప్పుకుంటే దేవి అనుగ్రహం అవుతుంది.. అదో వింత అలవాటు.. డైరెక్టర్ కామెంట్స్

1 year ago 28
Rajkumar Periasamy About Sai Pallavi Anugraham: సాయి పల్లవి సినిమా ఒప్పుకుంటే దేవత అనుగ్రహం పొందినట్లే అని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమరన్ మూవీ రిలీజ్ కంటే ముందు హైదారబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి పల్లవిపై డైరెక్టర్ ఇలా కామెంట్స్ చేశారు.
Read Entire Article