Sai Pallavi: సాయి పల్లవి కొత్త సినిమా ట్రైలర్ చూశారా?.. ఎంత బ్యూటిపుల్‌గా ఉంది మామ..!

2 hours ago 2
సాయి పల్లవి హీరోయిన్‌గా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏక్ దిన్. సునీల్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ జనాల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది..
Read Entire Article