Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. మహిళ అరెస్ట్?
1 year ago
13
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళను అరెస్టు చేశారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం ఆర్థిక సమస్యల కారణంగా దాడి చేశాడని తెలిపాడు.