Sailesh Kolanu: రూటు మార్చిన 'హిట్' డైరెక్టర్ సైలేష్ కొలను.. బ్యూటిఫుల్‌గా 'ఎమో ఎమో ఇది' ఫస్ట్ బ్రీజ్..!

3 weeks ago 6
హిట్ సిరీస్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సైలేష్ కొలను ఇప్పుడు తన జానర్‌గా భిన్నంగా లవ్ స్టోరీ సినిమా తీస్తున్నాడు. రోషన్ మేక హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'ఏమో ఏమో ఇది' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ హీరో, హీరోయిన్‌ల ఎంట్రీని చూపించారు. సింగిల్‌గా ఉండే అభయ్‌కు బయట అమ్మాయిలు దారుణంగా ఉన్నారంటూ వాళ్ల అమ్మకు చెప్తుంటాడు. తన లైఫ్‌లో ఎలాంటి లవ్ స్టోరీ ఉందో అనుకుంటూ గ్లింప్స్‌ను చూపించారు. ప్రీతి ముకుందన్ అపూర్వగా నటిస్తుంది. సితార ఎంటర్ట‌ైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అబ్దుల్ హేషమ్ వాహద్ మ్యూజిక్ అయితే స్పెల్ బౌండ్ అంతే..
Read Entire Article