Sajjanar: సినీ నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్‌.. కొత్త సంవత్సర వేడుకలపై సీపీ పోస్ట్

2 months ago 6
హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ (Sajjanar) కొత్త సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. ఓ వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడి వారితో ఆనందంగా గడిపారు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామలను పరామర్శించారు.
Read Entire Article