Salaar Re-release Collections: రీ-రిలీజ్‍లోనూ సలార్ కలెక్షన్ల ర్యాంపేజ్.. ఫస్ట్ డే ఎంత వచ్చిందంటే..
4 weeks ago
3
Salaar Re-release Collections: సలార్ సినిమా రీ-రిలీజ్‍లోనూ దుమ్మురేపింది. తొలి రోజు మంచి కలెక్షన్లను దక్కించుకుంది. దూకుడు చూపించింది. ఫస్ట్ డే వసూళ్లు ఎంత వచ్చాయంటే..