Salaar Trending: నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎందుకో తెలుసా!
5 months ago
10
Salaar Movie Trending: సలార్ సినిమా భారీ హిట్ అయింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం గడేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చి బ్లాక్‍బస్టర్ కొట్టింది. అయితే, నేడు ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.