Salaar: సలార్ చిత్రంలో ప్రభాస్‍తో నటించే ఛాన్స్ వచ్చినా.. మిస్ అయింది: హీరోయిన్

3 weeks ago 2
Salaar: ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్‍కు జోడీగా మాళవిక మోహనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అయితే, ముందు తనకు సలార్ చిత్రంలోనే అవకాశం వచ్చిందని తాజాగా ఆమె వెల్లడించారు. మరిన్ని విషయాలను చెప్పారు.
Read Entire Article