బాలీవుడ్‌లో రిలేషన్స్, బ్రేకప్స్ మాత్రమే కాదు విడాకులు కూడా కామన్. ఒకరిని వదిలేసిన తర్వాత మరొకరితో లైఫ్ స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఈ గ్లామర్ ప్రపంచంలో ఒక మహిళ కథ మాత్రం వేరుగా ఉంది. గడిచిన 50 ఏళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా, ‘ఖాన్’ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తోంది.