Salman Khan: ఇంత చెత్తగా తీస్తే ఫ్లాపే అవుతాయి మరి.. నా సినిమాలైనా అంతే: సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్

3 weeks ago 5
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా హిందీ సినిమాలపై విమర్శలు గుప్పించాడు. ఇంత చెత్తగా తీస్తే ఫ్లాప్ అవకపోతే మరేమవుతాయంటూ ప్రశ్నించాడు. అతడు నటించిన సికందర్ మూవీ మార్చి 30న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Read Entire Article