ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయినన ఆయేషా ఝుల్కా జీవితం అలాంటిదే. అమీర్ ఖాన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినా, ఒక్క వివాదాస్పద సినిమాతో కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే, కెరీర్ స్టార్టింగ్‌లో, ఆమెకు ఓ పెను ప్రమాదం తప్పింది. అప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దేవుడిలా వచ్చి ఆమె ప్రాణాలు కాపాడాడు.