Salman Khan: సల్మాన్ ఖాన్ ఒక ఉగ్రవాది..! పాకిస్థాన్ సంచలన కామెంట్స్
4 months ago
9
Salman Khan: బలూచిస్తాన్ గురించి సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో తీవ్ర వివాదానికి దారితీశాయి. పాక్ ప్రభుత్వం ఆయనను యాంటీ-టెర్రరిజం చట్టంలోని 4వ షెడ్యూల్‌లో చేర్చింది. దీంతో ఆయన కదలికలపై ఆంక్షలు, నిశిత పర్యవేక్షణ ఉండనున్నాయి.