Salman Khan: సల్మాన్ ఖాన్ సీక్రెట్ రిలేషన్‌షిప్..! ఫ్యామిలీ రహస్యాలు ఇవే..
2 months ago
4
ఇంటర్వ్యూలో యాంకర్ సల్మాన్‌ను "సల్మాన్ ఖాన్ ఏం తింటారు?" అని అడిగారు. దానికి ఈ బజరంగీ భాయిజాన్ చాలా క్యాజువల్‌గా "అన్నీ తింటాను. కానీ బీఫ్, పోర్క్ మాత్రం తినను" అని ఆన్సర్ ఇచ్చాడు. దీనికి రీజన్స్ కూడా చెప్పాడు.