Salman Khan: రష్మిక మందన్నతో ఏజ్‌గ్యాప్‌పై సికందర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికతో పాటు ఆమె తండ్రికి ఎలాంటి సమస్య లేదని అన్నాడు. సికందర్ ట్రైలర్ ఆదివారం రిలీజైంది. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ సాగింది.