Samajavaragamana 2: శ్రీ విష్ణు సామజవరగమన 2 మూవీపై నిర్మాత రాజేష్ దండా క్లారిటీ.. రవితేజ సినిమా అయ్యాకే అంటూ!

1 month ago 3
Mazaka Producer Rajesh Danda About Samajavaragamana 2: హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా సామజవరగమన. ఈ సినిమాకు సీక్వెల్‌గా సామజవరగమన 2 మూవీ ఎప్పుడు వస్తుందనేదానిపై సందీప్ కిషన్ మజాకా నిర్మాత రాజేష్ దండా క్లారిటీ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Read Entire Article