Samantha Cryptic Post: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు వైరల్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సమంత

1 month ago 6

Samantha Cryptic Post: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి అయ్యి ఐదు రోజులే అవుతోంది. ఈ గ్యాప్‌లో సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టిన సమంత.. ఇండైరెక్ట్‌గా నాగచైతన్యపై సెటైర్స్ వేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Read Entire Article