Samantha Honeymoon: సమంత-రాజ్ హనీమూన్ డైరీస్.. విదేశీ వీధుల్లో కొత్త జంట ఎంజాయ్
2 months ago
4
సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలంటే ఆడియన్స్‌కి ఎప్పుడూ ఆసక్తే. అందులోనూ తమ అభిమాన తారల పెళ్లి, హనీమూన్ విశేషాలంటే ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు నటి సమంత (Samantha) విషయంలోనూ అదే జరుగుతోంది.