Samantha Reaction: నాగ చైతన్య, శోభిత పెళ్లి తర్వాత సమంత చేసిన తొలి పోస్ట్ ఇదే.. అద్భుతమైన జర్నీ అంటూ..
1 month ago
3
Samantha Reaction: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత సమంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. అద్భుతమైన ప్రయాణం అంటూ ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.