నిధి అగర్వాల్‌కు జరిగిన ఇన్సిడెంట్ మనందరం చూశాం. ఆ చేదు అనుభవం నుండి కోలుకోకముందే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు సైతం అలాంటి సిట్యువేషనే ఎదురైంది. అసలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లాంటి పాష్ ఏరియాలో ఏం జరుగుతోంది? సెలబ్రిటీల పర్సనల్ స్పేస్‌కు రక్షణ ఏది? ఈ గందరగోళానికి అసలు కారణం ఎవరు? ఇవాళ్టి మన వీడియోలో డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. #samantha #tollywood #hyderabad