Samantha Ruth Prabhu: 'ధురంధర్'పై సమంత రివ్యూ.. ఏం చెప్పిందో తెలుసా..?

2 months ago 7
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ (Dhurandhar)' సినిమా మోత మోగిస్తోంది. స్పై థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. అటు కలెక్షన్స్, ఇటు ఇండస్ట్రీ నుంచి కాంప్లిమెంట్స్‌తో ఈ సినిమా దూసుకెళ్తోంది. సామాన్య ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Actress Samantha Ruth Prabhu) చేరింది.
Read Entire Article