Samantha Ruth Prabhu Rating To Naga Chaitanya Hrithik Roshan: సమంత రూత్ ప్రభుకు బాలీవుడ్ గ్రీక్ గాడ్, వార్ 2 హీరో హృతిక్ రోషన్ లుక్స్ అంటే నచ్చవట. అంతేకాకుండా లుక్స్‌లో హృతిక్ రోషన్ కంటే నాగ చైతన్యకు ఎక్కువ రేటింగ్‌ను సమంత ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.