Samantha Subham Movie: సమంత ప్రొడ్యూస్ చేస్తున్న హారర్ కామెడీ మూవీ శుభం రిలీజ్ డేట్ ఇదే

1 day ago 1
Samantha Subham Movie: సమంత రుత్ ప్రభు నిర్మిస్తున్న తొలి సినిమా శుభం మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుక్రవారం (ఏప్రిల్ 18) మూవీ రిలీజ్ తేదీని వెల్లడించింది.
Read Entire Article