Samantha: అభిమానులతో సమంత.. దాని గురించి వింటుంటే బాధగా ఉందంటూ కామెంట్స్!

5 months ago 8
సమంత.. ఈ మధ్య కాలంలో ఈ పేరు కాస్త తక్కువగా వినిపిస్తుంది కానీ.. సరిగ్గా పదమూడేళ్ల వెనక్కి వెళ్తే టాలీవుడ్‌లో సమంత ఒక సంచలనం. పాతికేళ్లు కూడా రాని ప్రతీ కుర్రాడు అప్పట్లో సమంత నామమే జపం చేశారు. అసలు ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది ఈ బ్యూటీ.
Read Entire Article