Samantha: ఆ దర్శకుడితో విదేశాల్లో సమంత, డేటింగ్ ఇష్యూ వైరల్.. ఆయన భార్య పోస్ట్ చూశారా..?
8 months ago
10
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో టాలీవుడ్ హీరోయిన్ సమంత డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు ఇటీవల సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య పోస్ట్ వైరల్ అవుతోంది.