Samantha: ఇంకా సమంత జ్ఞాపకాల్లో నాగచైతన్య.. ఈ ఒక్క ఫోటో ఎందుకు డిలీట్ చేయలేదు..?

5 months ago 7
Samantha: నాగచైతన్య సమంత విడాకులు అందరి హృదయాలను బద్దలు చేశాయి. అయితే అదే సమయంలో చైతు శోభిత ఎంగేజ్‌మెంట్ న్యూస్ కూడా అందరికి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు.
Read Entire Article