Samantha: ఉదయం 9:30 గంటలకే అయిపోయిన సమంత పెళ్లి... ఫోటోలు ఇవే!

8 months ago 26
టాలీవుడ్ సినీ పరిశ్రమలో కొద్ది రోజులుగా వినిపించిన వదంతులకు తెరదించుతూ, స్టార్ హీరోయిన్ సమంత రెండవ పెళ్లి చేసుకుంది. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుడు, నిర్మాత అయిన రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకుంది.
Read Entire Article