Samantha: ఓటీటీలోకి సమంత వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. !

5 months ago 11
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటుతుంది. విడాకులు, అనారోగ్యం వంటి సమస్యలు వచ్చిన సమంత ఎక్కడా కుంగిపోకుండా తన కెరీర్‌లో ముందుకు సాగుతుంది.
Read Entire Article