Samantha: గతంలో పోలిస్తే ఇప్పుడు నా పరిస్థితి..! సమంత ఎమోషనల్ కామెంట్స్
7 hours ago
1
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత విషయాలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. నాగ చైతన్యతో ఆమె ఎఫైర్ మొదలుకొని పెళ్లి, విడాకులు ఇవన్నీ కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశాలే.