Samantha: తెలుగు మూవీకి ప్రొడ్యూస‌ర్‌గా స‌మంత - టైటిల్ ఇదే - చచ్చినా చూడాల్సిందే అంటూ క్యాప్షన్

1 month ago 5

Samantha: హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారింది. తెలుగులో ఓ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీని నిర్మించింది. ఈ సినిమాకు శుభం అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ కూడ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో స‌మంత ఫ‌స్ట్ మూవీ రిలీజ్ కానుంది.

Read Entire Article