అక్కినేని కుటుంబంలో సంబరాలు జోరందుకున్నాయి. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఓ వైపు నాగ చైతన్య పెళ్లి జరగుతుంటే.. మరోవైపు నాగ చైతన్య, సమంతకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. సమంత, నాగ చైతన్య గుర్తుగా వాటిని దాచుకుందంటూ వార్తలు వస్తున్నాయి. అసలు అదేంటో.. వివరాల్లోకెళ్తే..