Samantha: నాగ చైతన్య- సమంత మధ్యలో శోభిత.. ఓర్నాయనో, అప్పట్లోనే ఇంత జరిగిందా..?
9 months ago
11
Sobhita Dhulipala: సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడిన నాగ చైతన్య ఆమెను రెండో పెళ్లి చేసుకున్న చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ముగ్గురికీ సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది.