Samantha: నాగ చైతన్యను ఇంకా మర్చిపోని సమంత.. విడాకుల తర్వాత కూడా అలా! మామూలు కాదు భయ్యా..
1 month ago
4
స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ ఒడిదుడుకుల ప్రయాణం అని అందరికీ తెలిసిందే. ఎన్నో కష్ట సుఖాలు అనుభవిస్తూ తన జీవితాన్ని లీడ్ చేస్తూ వస్తోంది సామ్. మరీ ముఖ్యంగా నాగ చైతన్యతో పెళ్లి, విడాకుల వ్యవహారం జనాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.