Samantha: పెళ్లై 8 రోజులు కూడా కాలేదు.. అప్పుడే సమంత సంచలన నిర్ణయం..!

3 months ago 5
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు గత కొద్ది రోజులుగా ఆమె వ్యక్తిగత జీవితం, కొత్త నిర్ణయాల కారణంగా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Read Entire Article