Samantha: ప్రేమంటే ఓ త్యాగం.. నాగచైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత ఎమోషనల్ పోస్టు
4 months ago
6
Samantha: సమంత , నాగచైతన్య ఎంత చక్కని జంట తెలసిందే. ఈ జంట విడిపోవడంతో చాలామంది అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. అయితే చైతు ఇప్పుడు మరో హీరోయిన్ శోభితను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది.