Samantha: ఫస్ట్ నైట్ సీన్లలో సమంత సాయం చేసింది.. అన్నీ ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరోయిన్
2 months ago
4
సమంత నిర్మించిన చిత్రం శుభం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే, ఈ చిత్ర షూటింగ్ సమయంలో నటీనటులతో సమంత మెలిగిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.