Samantha: రెండో పెళ్లి తర్వాత సమంత ఎమోషనల్ పోస్ట్.. ఓపెన్ అయ్యిందిలా..!

2 months ago 4
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టే ముందు అందరూ ఈ ఏడాదిలో జరిగిన తీపి గుర్తుల్ని నెమరు వేసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా 2025 తనకు చాలా స్పెషల్‌ అంటోంది. అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఈ ఏడాది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సామ్ చెబుతోంది.
Read Entire Article