Samantha: సమంత క్రిస్టియన్.. కానీ లింగ భైరవి గుడిలో పెళ్లి ఎందుకు చేసుకుందో తెలుసా?

4 months ago 10
లింగ భైరవి దేవి అనేది ఈశ యోగా కేంద్రం వ్యవస్థాపకులైన సద్గురు చేత ప్రతిష్ఠాపించబడిన అత్యంత శక్తివంతమైన దైవ స్త్రీలింగ శక్తి రూపం. ఈ దేవి శక్తి, సృష్టి, శ్రేయస్సు‌తో పాటు మోక్షానికి ప్రతీకగా పూజలందుకుంటోంది.
Read Entire Article