టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారంతో మారుమోగుతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని కథనాలు, వదంతులు వైరల్ అవుతున్నాయి. ఈ ఊహాగానాలు, రూమర్లకు ఆజ్యం పోసే విధంగా కొన్ని మీడియా వర్గాలు కూడా కథనాలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది.