స్టార్ హీరో పెళ్లి అంటే సినీ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉంటారు. అక్కినేని కుటుంబ వారసుల నిశ్చితార్థం, పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక నిన్న నాగ చైతన్య, శోభిత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఓ వైపు నాగ చైతన్య పెళ్లి జరగుతుంటే.. మరోవైపు సమంత పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. అసలు అదేంటంటే..