Samantha | సమంత 'భూత శుద్ది' పెళ్లి వెనుక అసలు కారణం ఇదే?

4 months ago 12
నటి సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా ఉన్న రూమర్స్‌ను నిజం చేస్తూ, కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో ఈ శుభకార్యం జరిగింది. మీడియా హంగామా లేకుండా, కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పవిత్ర వివాహం (భూత శుద్ధి) జరిగినట్లుగా వార్త. ఈ పెళ్లి ప్రకటన ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది.
Read Entire Article