Samantha: సమంత రెండో పెళ్లిపై వేణుస్వామి ఏమన్నారో తెలుసా? ఓరి బాబోయ్.. గతంలో అలా, ఇప్పుడు
4 months ago
6
Venu Swami on Samantha Second Marriage: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వేణుస్వామి చేసిన కామెంట్స్ మరోసారి రచ్చ చేస్తున్నాయి.