Samantha: సమంత షాకింగ్ డెసీషన్.. ఇకపై ఆ పని అస్సలు చేయను.. డాక్టర్‌తో పరీక్షలు చేయిస్తానంట

1 day ago 2
సమంత తన ఫాలోవర్స్‌కు క్షమాపణలు చెప్పింది. ఒకప్పుడు తనకు నచ్చిన బ్రాండ్స్ ప్రమోట్ చేసినట్లు సమంత చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం అలా ఏ బ్రాండ్‌కు పడిదే దానిని ప్రమోట్ చేయడం లేదని తెలిపింది. ఈ ఏడాది ఏకంగా 15 బ్రాండ్స్ వదులుకున్టన్లు సామ్ తెలిపింది.
Read Entire Article