Samantha: సమంతకు రూ.18 కోట్ల విలువైన బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరో తండ్రి?
3 weeks ago
3
సమంత.. ఇప్పటి తరానికి ఈ బ్యూటీ క్రేజ్ గురించి పెద్దగా తెలియదు కానీ.. 90స్ కిడ్స్‌ను అడిగితే సమంత యుఫోరియా గురించి కథలు, కథలుగా చెబుతారు. అసలు దశాబ్దం కిందట 16ఏళ్ల పై బడిన ప్రతీ ఒక్కరు సమంత నామమే జపం చేశారు.