సమంత పెళ్లి జరిగి 20 రోజులు అవుతున్నా, వారి వెడ్డింగ్ ఈవెంట్ ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. ఈ నెల 1వ తేదీన ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరును సామ్ పెళ్లి (Samantha- Raj Nidimoru marriage) చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరి రిలేషన్‌పై ఉన్న రూమర్స్‌కి ఎండ్ కార్డ్ పడింది.