Samantha: సమంతను కిడ్నాప్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్?.. ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న వార్త..
1 week ago
4
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఎందరో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించింది. వ్యక్తిగత కారణాలతో, ఆరోగ్య సమస్యలతో కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత కిడ్నాప్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.