Samantha: సల్మాన్‌ ఖాన్ జోడీగా సమంత.. ఈ పాన్ ఇండియా ప్లాన్ మామూలుగా లేదు బాబోయ్!

5 months ago 37
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. రొమాంటిక్ లవర్ బాయ్‌గా, పవర్‌ఫుల్ యాక్షన్ హీరోగా దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. అయితే, తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఇప్పటివరకు టచ్ చేయని ఓ సరికొత్త జోనర్‌లోకి ఇప్పుడు సల్మాన్ అడుగుపెట్టబోతున్నాడు. అది కూడా సమంతతో కలిసి.
Read Entire Article