Samantha: హైదరాబాద్‌లో సమంత బంగ్లా చూశారా? ఆమె ఆస్తి, కార్లు చూస్తే ఫ్యూజులు అవుట్..
2 months ago
4
Samantha Assets: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత బాగానే వెనకేసింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు బెస్ట్ చాయిస్ అవుతూ వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ బోలెడంత ఆస్తి కూడబెట్టింది. ఆ వివరాలు చూద్దామా..